ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టైఫండ్‌ ఎప్పుడిస్తారు?

ABN, First Publish Date - 2021-03-05T08:11:01+05:30

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ఎదుట జూనియర్‌ వైద్యులు గురువారం ఆందోళనకు దిగారు.

నిరసన తెలుపుతున్న జూనియర్‌ డాక్టర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీజీహెచ్‌ ఎదుట జూడాల ఆందోళన

విధులు బహిష్కరించి నిరసన


నెల్లూరు (వైద్యం), మార్చి 4 : ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ఎదుట జూనియర్‌ వైద్యులు గురువారం ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ జూడాల సంఘం అధ్యక్షుడు మనోజ్‌ కుమార్‌ మాట్లాడుతూ గత 7 నెలలుగా తమకు స్టైఫండ్‌ రావడం లేదన్నారు. దీంతో 150 జూడాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతి నెల రూ. 19వేల ఇవ్వాల్సి ఉండగా నేటికీ రాలేదని, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లినా ఫలి తం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సాధారణ వైద్య సేవల విధులు బహిష్కరించామన్నారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే అత్యవసర చికిత్సలను కూడా బహిష్కరిస్తామని హెచ్చరించారు. 

Updated Date - 2021-03-05T08:11:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising