ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్కులు, శానిటైజర్ల పంపిణీ

ABN, First Publish Date - 2021-05-25T04:27:58+05:30

కరోనా నివారణ చర్యల్లో భాగంగా సోమవారం ప్రముఖ శాస్త్రవేత్త, డీఆర్‌డీవో చైర్మన్‌ గుండ్రా సతీ్‌షరెడ్డి అందజేసిన శానిటైజర్స్‌, మాస్కులను మహిమలూరు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆత్మకూరు, మే 24 : కరోనా నివారణ చర్యల్లో భాగంగా సోమవారం ప్రముఖ శాస్త్రవేత్త, డీఆర్‌డీవో చైర్మన్‌ గుండ్రా సతీ్‌షరెడ్డి అందజేసిన శానిటైజర్స్‌, మాస్కులను మహిమలూరు, రామస్వామిపల్లి గ్రామాల్లో పపంణీ కార్యక్రమాన్ని చేపట్టారు.  ఈ కార్యక్రమంలో  కర్నూలు విజిలెన్స్‌ ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథులుగా హాజరుకాగా మహిమలూరు సర్పంచు చంద్రశేఖర్‌, రామస్వామిపల్లి మాజీ సర్పంచు ఎర్రంరెడ్డి నాగమోహన్‌రెడ్డి, మహిమలూరు శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-25T04:27:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising