ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాసేవలో రోటరీ వెస్ట్‌క్లబ్‌

ABN, First Publish Date - 2021-03-03T02:53:23+05:30

ప్రజాసేవలో రోటరీవెస్ట్‌క్లబ్‌ ముందంజలో ఉంటుందని క్లబ్‌ సీనియర్‌ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి అన్నారు. స్థానిక డీఎన్‌ఆర్‌ కమ్యూనిటీహలు

మహిళలకు కుట్టుమిషన్‌లు అందజేసిన రోటరీ వెస్ట్‌ క్లబ్‌ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరురూరల్‌, మార్చి 2: ప్రజాసేవలో రోటరీవెస్ట్‌క్లబ్‌ ముందంజలో ఉంటుందని క్లబ్‌ సీనియర్‌ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి అన్నారు. స్థానిక డీఎన్‌ఆర్‌ కమ్యూనిటీహలులో రోటరీవెస్ట్‌క్లబ్‌ ఆధ్వర్యంలో 10 మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్ధికాభివృద్ధి సాఽధించాలన్నారు.  కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షుడు తాళ్లూరు శ్రీనివాసులు, బుజిగేంద్రరావు, శ్రీకంఠి రామ్మోహన్‌రావు, శ్రీకాంత్‌రెడ్డి, వాసుగౌడ్‌, సునీల్‌, రాఘవరెడ్డి, ఎన్‌ఎస్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-03T02:53:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising