ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మచిలీ అప్లికేషన్స్‌ పై అవగాహన

ABN, First Publish Date - 2021-12-05T04:43:05+05:30

కోట మండలం గోవిందపల్లి పాళెం మత్స్యకార గ్రామంలో శనివారం రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆద్వర్యంలో మచిలీ అప్లికేషన్స్‌ యాప్‌పై అవగాహన కల్పించారు.

యాప్‌పై అవగాహన కల్పిస్తున్న రిలయన్స్‌ ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోట, డిసెంబరు 4: కోట మండలం గోవిందపల్లి పాళెం మత్స్యకార గ్రామంలో శనివారం రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆద్వర్యంలో మచిలీ అప్లికేషన్స్‌ యాప్‌పై  అవగాహన కల్పించారు. ఈ సంద ర్భంగా ఫౌండేషన్‌ ప్రతినిధి వెంకట రమణయ్య మాట్లాడుతూ ఈ అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడంద్వారా సముద్ర వాతావరణ సమాచారం క్షణాల్లో తెలుసుకోవచ్చన్నారు. దీంతో మత్స్య కారుల జీవనోపాధికి ఎంతో మేలు జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెదకాపు మస్తానయ్య, మాజీ కాపులు ఏడుకొండలు, రామకృష్ణ పాల్గొన్నారు.


Updated Date - 2021-12-05T04:43:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising