ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లీజు హక్కుల వేలం

ABN, First Publish Date - 2021-06-17T03:45:01+05:30

కోట పంచాయతీ పరిధిలోని దుకాణాల భవనాల లీజు హక్కులకు బుధవారం నిర్వహించిన వేలంలో గ్రామ పంచాయతీ ఆదాయం కొద్దిగానే పెరిగింది.

వేలం నిర్వహిస్తున్న డీఎల్‌పీవో, ఈవోపీఆర్‌డీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్వల్పంగా పెరిగిన ఆదాయం

కోట, జూన్‌ 16 : కోట పంచాయతీ పరిధిలోని దుకాణాల భవనాల లీజు హక్కులకు బుధవారం నిర్వహించిన వేలంలో గ్రామ పంచాయతీ ఆదాయం కొద్దిగానే పెరిగింది. కొత్తవారు వేలంలో పాల్గొనకుండా, పాత లీజుదారులు పావులు కదపడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.   గత ఏడాది ఈ దుకాణాల ద్వారా పంచాయతీకి రూ.6 లక్షలు ఆదాయం లభించగా ఈ ఏడాది అది రూ.7 లక్షలకు పెరిగింది.  డీఎల్‌పీవో వెంకటరమణ,  ఈవోపీఆర్‌డీ స్వరూపారాణి,  సర్పంచ్‌ వెంకటరమణమ్మ, కార్యదర్శి నెలవల రాజశేఖర్‌ వేలం నిర్వహించారు. . 


Updated Date - 2021-06-17T03:45:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising