ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలం

ABN, First Publish Date - 2021-10-29T05:15:31+05:30

నిత్యావర వస్తువుల ధరల నియంత్రణలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌, సీపీఎం నెల్లూరు సిటీ, రూరల్‌ కార్యదర్శులు మూలం రమేష్‌, మాదాల వెంకటేశ్వర్లు విమర్శించారు.

ఆందోళన చేస్తున్న సీపీఎం, సీపీఐ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఎం, సీపీఐ నిరసన

నెల్లూరు (వైద్యం), అక్టోబరు 28 : నిత్యావర వస్తువుల ధరల నియంత్రణలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌, సీపీఎం నెల్లూరు సిటీ, రూరల్‌ కార్యదర్శులు మూలం రమేష్‌, మాదాల వెంకటేశ్వర్లు విమర్శించారు.  ధరల పెరుగుదలకు నిరసనగా గాంధీబొమ్మ వద్ద గురువారం ఆందోళన చేపట్టారు.  వారు మాట్లాడుతూ నిత్యావసర ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెట్రోలు, డీజిల్‌ ధర పెంపుతో నిత్యవసర వస్తువుల ధరలకు రెక్కలు వచ్చాయని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని సూచించారు. త్వరలో వంట గ్యాస్‌ ధరలు కూడా పెరుగుతాయనే సమాచారం పేద, మధ్య తరగతి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. తక్షణం పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ సిలిండర్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు.  ఈ కార్యక్రమంలో కిశోర్‌బాబు, మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-29T05:15:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising