ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రవాహంలో కొట్టుకు పోయిన గొర్రెలు

ABN, First Publish Date - 2021-11-29T03:04:06+05:30

కలుజు ప్రవాహంలో 30 గొర్రెలు కొట్టుకుపోయిన సంఘటన డక్కిలి మండలం నరసనాయుడుపల్లి సమీపంలో ఆదివారం చోటుచేసుకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డక్కిలి, నవంబరు 28 : కలుజు ప్రవాహంలో 30 గొర్రెలు కొట్టుకుపోయిన సంఘటన డక్కిలి మండలం నరసనాయుడుపల్లి సమీపంలో ఆదివారం చోటుచేసుకొంది. బాధితుల కథనం ప్రకారం.. నరసనాయుడుపల్లికి చెందిన మునగాల రవి, వెంకటసుబ్బయ్య, పొటేళ్ల మల్లికార్జున ఆదివారం సాయంత్రం మేత అనంతరం గొర్రెలను తీసుకువస్తుండగా,  కొత్తచెరువు కలుజు మీదుగా వస్తున్న ప్రవాహంలో కొట్టుకు పోయాయి. వీటి విలు సుమారు రూ.2 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు.  ఉదయం మేతకు వెళ్లే సమయంలో కలుజు పెద్దగా పారలేదని చెప్పారు. సాయంత్రం గొర్రెలు కలుజు ప్రవాహాన్నిదాటుతండగా ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో గొర్రెలన్నీ కొట్టుకు పోయాయని తెలిపారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.



Updated Date - 2021-11-29T03:04:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising