ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చర్చి రోడ్డుకు మోక్షం కలిగేనా?

ABN, First Publish Date - 2021-12-22T04:11:26+05:30

పట్టణంలోని తెలుగు బాప్టిస్ట్‌ చర్చి రోడ్డు గుంతలమయమై రాకపోకలకు ఇబ్బందిగా మారింది.

తెలుగు బాప్టిస్ట్‌ చర్చి ఎదుట గుంతలు పడ్డ రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి, డిసెంబరు 21: పట్టణంలోని తెలుగు బాప్టిస్ట్‌ చర్చి రోడ్డు గుంతలమయమై రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మూడు రోజుల కింద ఆ ప్రాంతానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్‌ కుమార్‌రెడ్డి, మున్సిపల్‌ అధికారులకు చర్చి ప్రధాన ద్వారంకు ఇరువైపులా గుంతల మయమైన రోడ్డు దుస్థితిని వివరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే మరమ్మతు పనులు చేపట్టి క్రిస్మస్‌ నాటికి పూర్తి చేయాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. అయితే క్రిస్మ్‌సకు ఇక మూడు రోజులే ఉన్నా అధికారులు ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో స్థానికులు క్రిస్మస్‌ నాటికైనా ఈ రోడ్డుకు మోక్షం కలుగుతుందా అని ఎదురు చూస్తున్నారు.


Updated Date - 2021-12-22T04:11:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising