ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జొన్నవాడ, పెనుబల్లిలో మొహరించిన పోలీస్‌ బలగాలు

ABN, First Publish Date - 2021-12-03T04:32:22+05:30

నేడు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా మండలంలోని జొన్నవాడ, పెనుబల్లి గ్రామాలకు రానున్నారు.

పెనుబల్లి వద్ద సీఎం రాక కోసం మొహరించిన పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చిరెడ్డిపాళెం, డిసెంబరు 2:  నేడు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా మండలంలోని జొన్నవాడ, పెనుబల్లి గ్రామాలకు రానున్నారు. ఈ సందర్భంగా గురువారం జొన్నవాడ, పెనుబల్లి గ్రామాల్లో పోలీసు దళాలు మొహరించాయి. గత రెండు రోజులుగా కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, సీఎం సెక్యూరిటీ అధికారులు    సలహాలు, సూచనలతో సీఎం పర్యటించే మార్గాల్లో చేస్తున్న రోడ్ల మరమ్మతులు, ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. జొన్నవాడ బ్రిడ్జి దగ్గర్నుంచి పెనుబల్లి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగేలా రోడ్ల విస్తరణ, బారికేడ్ల ఏర్పాటుతో బందోబస్తు ఏర్పాటు చేశారు.


Updated Date - 2021-12-03T04:32:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising