ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గృహనిర్మాణ పనులు వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2021-06-21T03:35:47+05:30

ప్రభుత్వం చేపట్టిన పేదలకు సొంత ఇల్లు కార్యక్రంలో భాగంగా ప్రారంభించిన గృహనిర్మాణ పనులు వేగవంత చేయాలని హౌసింగ్‌ జాయింట్‌ కలెక్టర్‌ విదేహ్‌ఖరే ఆదేశించారు.

లేఔట్లను పరిశీలిస్తున్న జేసీ విదేహ్‌ఖరే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హౌసింగ్‌ జాయింట్‌ కలెక్టర్‌ విదేహ్‌ఖరే

బిట్రగుంట, జూన్‌ 20: ప్రభుత్వం చేపట్టిన పేదలకు సొంత ఇల్లు కార్యక్రంలో భాగంగా ప్రారంభించిన గృహనిర్మాణ పనులు వేగవంత చేయాలని హౌసింగ్‌ జాయింట్‌ కలెక్టర్‌ విదేహ్‌ఖరే ఆదేశించారు. బోగోలు మండలం కప్పరాళ్లతిప్పలో ఏర్పాటు చేసిన లేఔట్‌ను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు గృహనిర్మాణం బిల్లులు సకాలంలో చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులు గ్రూపుగా ఏర్పడి ఇసుకను లారీతో ఒక్క చోటకి రవాణా చేసుకొనే విధంగా చూడాలన్నారు. అలాగే నీటి వసతితో పాటు విద్యుత్‌ తదితర వసతులు కల్పించేందుకు సచివాలయ సిబ్బంది సహకారం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ డీఈ, ఎంపీడీవో నాసరరెడ్డి, ప్రత్యేక అధికారి మృధుల, ఏఈ వెంకటయ్య, విద్యుత్‌ అధికారి వసంతరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T03:35:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising