ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంట్లోకి దూరిన జెర్రిపోతు

ABN, First Publish Date - 2021-12-09T03:19:35+05:30

పట్టణంలోని చిన్నదర్గా సెంటర్‌ వద్ద ఓ ఇంట్లోకి బుధవారం ఐదు అడుగుల జెర్రిపోతు దూరింది. ఇంట్లో పనులు చేస్తున్న మహిళ పామును

స్థానికులు కొట్టిచంపిన జెర్రిపోతు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయుడుపేట టౌన్‌, డిసెంబరు 8 : పట్టణంలోని చిన్నదర్గా సెంటర్‌ వద్ద ఓ ఇంట్లోకి బుధవారం ఐదు అడుగుల  జెర్రిపోతు దూరింది.  ఇంట్లో పనులు చేస్తున్న మహిళ పామును చూసి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఆ పామును చంపారు. అదే సమయంలో అటు వెళ్తున్న మహిళలు ఆ పామును చూసి పరుగులు తీశారు. 


Updated Date - 2021-12-09T03:19:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising