ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇందుకూరుపేటలో 1100 మందికి వ్యాక్సిన్‌

ABN, First Publish Date - 2021-07-27T03:37:33+05:30

: మండలంలో సోమవారం 1100 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌లు వేశారు. స్పెషల్‌ డ్రై సందర్భంగా మైపాడుకు 500, జగదేవిపేట పీహెచ్‌సీకు

కొమరిక గ్రామంలో వ్యాక్సిన్‌ వేస్తున్న వైద్య సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇందుకూరుపేట, జూలై 26 : మండలంలో సోమవారం 1100 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌లు వేశారు. స్పెషల్‌ డ్రై సందర్భంగా మైపాడుకు 500, జగదేవిపేట పీహెచ్‌సీకు 600 వ్యాక్సిన్‌లు కేటాయించారు. రెండు పీహెచ్‌సీలలో  ఒక్కరోజులోనే 1100 వ్యాక్సిన్‌లు వేశారు. వైద్య అధికారులు, ఎంపీడీవో రఫీఖాన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 

 మనుబోలు : మెగా వ్యాక్సిన్‌డేలో భాగంగా సోమవారం మండలంలో 500మందికి కరోనా వ్యాక్సిన్‌ వేసినట్లు వైద్యులు సుబ్బరాజు, శ్వేత తెలిపారు. వైద్యులు సుబ్బరాజు బద్దెవోలు, వీరంపల్లి గ్రామాల్లో అమలవుతున్న మెగా వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. 


Updated Date - 2021-07-27T03:37:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising