ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోన ఆలయానికి భారీ రాబడి

ABN, First Publish Date - 2021-07-27T03:30:25+05:30

పెంచలకోన క్షేత్రంలో 8 నెలలపాటు వివిధ వ్యాపారాలు చేసుకునేందుకు సోమవారం నిర్వహించిన బహిరంగ, సీల్డు టెండరు వేలం ద్వారా ఆలయానికి భారీ రాబడి వచ్చినట్లు ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాపూరు, జూలై 26:పెంచలకోన క్షేత్రంలో 8 నెలలపాటు వివిధ వ్యాపారాలు చేసుకునేందుకు సోమవారం నిర్వహించిన బహిరంగ, సీల్డు టెండరు వేలం ద్వారా ఆలయానికి భారీ రాబడి వచ్చినట్లు ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య తెలిపారు.  టెంకాయలు, పూజాద్రవ్యములకు రూ.27,50,000, టోల్‌గేటు రుసుము వసూలు ద్వారా రూ.1,20,000, భక్తులు సమర్పించిన వస్త్రాలు సేకరించుకునేందుకు రూ.4,65,000, పూల విక్రయాలకు రూ.2,45,000, చెప్పులు భద్రపరచుటకు రూ.1,85,000 వచ్చిందన్నారు. కోర్టు పరిఽధిలో ఉన్నందున తలనీలాల వేలం  వాయిదా వేశామన్నారు. 


Updated Date - 2021-07-27T03:30:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising