ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గరుడవాహనంపై శ్రీవారికి గ్రామోత్సవం

ABN, First Publish Date - 2021-03-03T02:50:23+05:30

స్థానిక సంగం ఽథియేటర్‌ సమీపంలోని ప్రసన్నవేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం స్వామి, అమ్మవార్ల

గరుడ వాహనంపై శ్రీవారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరురూరల్‌, మార్చి 2: స్థానిక సంగం ఽథియేటర్‌ సమీపంలోని ప్రసన్నవేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం  స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు జరిపారు. ఉదయం మహాసుదర్శనహోమం నిర్వహించారు. ఉభయదాతలుగా చేడిమాల రామకృష్ణస్వరూప్‌, సంగీతలక్ష్మిలు వ్యవహరించారు. సాయంత్రం స్వామివారిని గరుడవాహనంపై అలంకరించి గ్రామోత్సవం జరిపారు. ఉభయదాతలుగా నందిమండలం రవీంద్రరాజు, శ్రీకళ వ్యవహరించారు. 


Updated Date - 2021-03-03T02:50:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising