ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలువ కట్టలు, రహదారుల గండ్లు పూడ్చాలి : సీపీఎం

ABN, First Publish Date - 2021-12-07T03:45:26+05:30

మండలంలో వరదల ధాటికి కోతకు గురైన పొలాలకు వెళ్లే మార్గాలు, కాలువ కరకట్టలు, పొర్లుకట్టలు, రహదారులకు పడిన గండ్లు

అధికారులకు వినతిపత్రం సమర్పిస్తున్న రైతు సంఘం, సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చిరెడ్డిపాళెం,డిసెంబరు6: మండలంలో వరదల ధాటికి కోతకు గురైన పొలాలకు వెళ్లే మార్గాలు, కాలువ కరకట్టలు, పొర్లుకట్టలు, రహదారులకు పడిన గండ్లు  పూడ్చాలని జిల్లా రైతు సంఘం నాయకులు గండవరపు శ్రీనివాసులు, పలువురు సీపీఎం నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం జలవనరులశాఖ డీఈ కార్యాలయంలో అధికారులకు వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  కాలువల్లో పూడికలు తొలగించి రైతాంగానికి సహాయపడాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పొట్టేపాళెం సుధాకరయ్య, చలంచర్ల రత్తయ్య, బీకేఎస్‌ నాయకులు హరిసర్వోత్తమరెడ్డి,  పొట్టేపాళెం ప్రభాకర్‌, రైతులు చలమయ్య,  చంద్రశేఖర్‌రెడ్డి, రాగిగోపాల్‌, గోళ్ల వేణు, ఎస్‌కే.బాబు,  చంత ప్రసాద్‌,  నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-07T03:45:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising