ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమనీయం.. కల్యాణ వైభవం

ABN, First Publish Date - 2021-06-24T04:11:45+05:30

మండలంలోని గంగపట్నం చాముండేశ్వరీ అమ్మవారి కల్యాణోత్సవం బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.

చాముండేశ్వరీ అమ్మవారి కల్యాణ ఉత్సవం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాముండేశ్వరీ అమ్మవారి ఉత్సవం


ఇందుకూరుపేట, జూన్‌ 23 : మండలంలోని గంగపట్నం చాముండేశ్వరీ అమ్మవారి  కల్యాణోత్సవం బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం విశేష పూజలు, సాయంత్రం ఏరువాక నిర్వహించారు. ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా కొత్త నాగలితో రథం వద్దకెళ్లి, ప్రదక్షిణలు చేస్తూ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం దేవదేవేరులకు పట్టువస్త్రాలు, విశేషమైన పరిమళ వస్త్రాలతో అలంకరించారు.  కల్యాణ వేదికను కూడా అలంకరించి స్వామివార్లను ఆసీనులు చేసి కల్యాణ ఉత్సవాన్ని అత్యంత రమణీయంగా జరిపించారు. అర్చకులు అనిల్‌, సుధీర్‌స్వామి, దండిగుంట శరత్‌, ఫణీంద్ర, కోడూరు సుబ్బారెడ్డి పాల్గొన్నారు.  

Updated Date - 2021-06-24T04:11:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising