ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3 నుంచి 15-18 ఏళ్ల లోపు వారికి కోవాగ్జిన్‌

ABN, First Publish Date - 2021-12-31T04:50:47+05:30

బోగోలు మండలం కోవూరుపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రలో జనవరి 3 నుంచి 15-18 సంవత్సరాల లోపు వారికి కోవాగ్జిన్‌ వేయనున్నట్లు వైద్యాధికారి సీమాతబుసుం గురువారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిట్రగుంట, డిసెంబరు 30: బోగోలు మండలం కోవూరుపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రలో జనవరి 3 నుంచి 15-18 సంవత్సరాల లోపు వారికి కోవాగ్జిన్‌ వేయనున్నట్లు వైద్యాధికారి సీమాతబుసుం గురువారం తెలిపారు. రెండో డోస్‌ వేసుకోని 9 నెలలు పూర్తయిన ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు  బూస్టర్‌ డోసు వ్యాక్సిన్‌ వేసేందుకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

Updated Date - 2021-12-31T04:50:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising