ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల దీక్షకు మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీ

ABN, First Publish Date - 2021-03-07T04:26:01+05:30

ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటం 100 రోజులు పూర్తైన సందర్భంగా మండలంలోని దామరమడుగులో సీపీఎం అధ్వర్యంలో శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీతో మద్దతు పలికారు.

కొవ్వొత్తుల ర్యాలీలో రైతులు, సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చిరెడ్డిపాళెం, మార్చి 6: ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటం 100 రోజులు పూర్తైన సందర్భంగా మండలంలోని దామరమడుగులో సీపీఎం అధ్వర్యంలో శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీతో మద్దతు పలికారు.  రైతుల హక్కుల సాధన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన  రైతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సంతాపం తెలియజేశారు. హైవే కూడలి వద్ద సమావేశం నిర్వహించి రైతుల పోరాటాన్ని కొనియాడారు. జొన్నలగడ్డ వెంకమరాజు, గండవరపు శ్రీనివాసులు, స్థానిక  రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T04:26:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising