ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిబ్రవరి 1 నుంచి ఇంటింటికి సరుకుల పంపిణీ

ABN, First Publish Date - 2021-01-16T05:45:28+05:30

ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇంటింటికి రేషన్‌ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు.

సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కలెక్టర్‌ చక్రధర్‌బాబు


నెల్లూరు(హరనాథపురం), జనవరి 15 : ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇంటింటికి రేషన్‌ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన శుక్రవారం కలెక్టర్‌ బంగ్లాలో  అధికారులతో సమీక్షించారు. ఇంటింటికి సరకులు తీసుకెళ్లే ప్రతి వాహనానికి జీపీఎస్‌ అనుసంధానం చేయాలన్నారు. వాహన రిజిస్ట్రేషన్‌సహా ఇన్సూరెన్స్‌ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. జిల్లాకు ఇంకా రావాల్సిన 193 వాహనాలను త్వరగా తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 20లోగా అవసరమైన అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు. ఈ సమీక్షలో జేసీ హరేందిర ప్రసాద్‌, డీఎస్వో బాలకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-16T05:45:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising