ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘‘త్వరలో ‘మేకపాటి’ అవినీతి.. బయటపెడతా..’’

ABN, First Publish Date - 2021-08-27T19:17:05+05:30

నెల్లూరు: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరెడ్డి అవినీతి చిట్టాను త్వరలో సీరియల్‌గా బయటపెడతానని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అవినీతి చిట్టాను త్వరలో సీరియల్‌గా బయటపెడతానని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సవాల్‌కు.. ప్రతి సవాల్ విసిరారు.

ఆఖరికి రూ.5వేలు కూడా వదలకుండా మామూళ్లు తీసుకునే చంద్రశేఖర్ రెడ్డి... తనను విమర్శించడం సిగ్గుచేటన్నారు. తాను అవినీతి చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. చంద్రశేఖర్ రెడ్డి అవినీతిని సొంత పార్టీ నేతలు, కుటుంబ సభ్యులే భయటపెడుతున్నారని చెప్పారు. త్వరలో చంద్రశేఖర్ రెడ్డి అవినీతి చిట్టాను.. సీరియల్‌గా భయటపెడతానని తెలిపారు. ఉదయగిరి అభివృద్ధి, అవినీతిపై తాను బహిరంగ చర్చకి సిద్ధమని రామారావు పేర్కొన్నారు.

Updated Date - 2021-08-27T19:17:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising