ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల నియమావళి ప్రకారం విధులు

ABN, First Publish Date - 2021-04-13T05:20:31+05:30

ఎన్నికల నియమావళి ప్రకారం విధులు

ధికారులు, సిబ్బందికి సూచనలు ఇస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ చక్రధర్‌బాబు 

నాయుడుపేట టౌన్‌ , ఏప్రిల్‌ 12 : తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో అధికారులు, సిబ్బంది ఎన్నికల నియమావళి ప్రకారం విధులు నిర్వహించాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు  సూచించారు. సోమవారం ఆయన పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర  ఉన్నత పాఠశాలలో ఉన్న బ్యాలెట్‌ స్పెషలిటేషన్‌ సెంటర్‌ను పరిశీలించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో పీవోలకు, ఏపీవోలకు నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రంలో ఎన్నికల విధులపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. స్ర్టాంగ్‌రూమ్‌కు చేరిన ఈవీఎంలను పరిశీలించారు. నియోజకవర్గంలో 343 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో సరోజిని ఉన్నారు.

Updated Date - 2021-04-13T05:20:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising