ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెత్తతో పూడిపోయిన మురుగు కాలువ!

ABN, First Publish Date - 2021-05-11T03:30:30+05:30

కావలి పట్టణంలోని జొన్నాయగుంట ప్రాంతంలో మురుగు కాలువలు చెత్తతో పూడిపోయి మురుగు నిల్వ చేరి దుర్వాసన వెదజల్లుతున్నాయి.

హైమావతమ్మ రైస్‌మిల్‌ సమీపంలో చెత్తతో నిండిన మురుగు కాలువ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుర్వాసనతో ప్రజల అవస్థ

కావలి రూరల్‌, మే 10: కావలి పట్టణంలోని జొన్నాయగుంట ప్రాంతంలో మురుగు కాలువలు చెత్తతో పూడిపోయి మురుగు నిల్వ చేరి దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ చెత్తను తొలగి తొలగించండి మహా ప్రబో అంటూ   వేడుకుంటున్నారు. హైమావతమ్మ రైస్‌మిల్‌ సమీపంలో మురుగు కాలువగా మారిన పంటకాలువలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్తతో నిండిపోయింది. దుర్గంధం వెదజల్లుతూ దోమలకు నిలయంగా మారింది. వ్యర్ధాలతో కాలువలు నిండి మురుగునీరు పోకుండా నిలిచినప్పటికి కాలువల్లో పూడిక తీయించడంపై అధికారులు దృష్టి సారించడం లేదు. అధికారులు, పాలకులు స్పందించి మురుగునీటి కాలువల్లో పూడిక తీయించాలని ఆయా ప్రాంత వాసులు వేడుకుంటున్నారు.

Updated Date - 2021-05-11T03:30:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising