ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్తుపదార్థాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉంటే ఉజ్వలభవిష్యత్తు

ABN, First Publish Date - 2021-10-29T04:36:22+05:30

మత్తుపదార్థాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉంటే ఉజ్వలభవిష్యత్తు లభిస్తుందని నాయుడుపేట సెబ్‌ సీఐ అరుణకుమారి అన్నారు.

మాట్లాడుతున్న సెబ్‌ సీఐ అరుణకుమారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెబ్‌ సీఐ అరుణకుమారి 

నాయుడుపేట టౌన్‌, అక్టోబరు 28 : మత్తుపదార్థాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉంటే ఉజ్వలభవిష్యత్తు లభిస్తుందని నాయుడుపేట సెబ్‌ సీఐ అరుణకుమారి అన్నారు. పట్టణంలోని శ్రీవేమ జూనియర్‌ కళాశాలలో గురువారం మత్తుపదార్థాలు వాడకంవల్ల కలిగే నష్టాలపై  విద్యార్థులకు సెబ్‌ సీఐ అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు మంచి క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలే తప్ప మత్తుపదార్థాలకు అలవాటుపడి భవిష్యత్తును పాడుచేసుకోకూడదని హెచ్చరించారు. కార్యక్రమంలో శ్రీవేమ విద్యాసంస్థల అధినేత పెమ్మారెడ్డి శ్రీనివాసులురెడ్డి, కళాశాల ఇన్‌చార్జి రవీంద్రారెడ్డి, అధ్యాపకులు కృష్ణ, సెబ్‌ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T04:36:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising