ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రోన్‌ సహకారంతో భూసర్వే

ABN, First Publish Date - 2021-05-18T03:27:01+05:30

భూసర్వేలో సాంకేతిక నైపుణ్యాన్ని జోడిస్తూ సర్వే చేసేందుకు రెవెన్యూ అధికారులు సోమవారం శ్రీకారం చుట్టారు. మండలంలో

డ్రోన్‌ సర్వేను ప్రారంభిస్తున్న తహసీల్థార్‌ సోమ్లానాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముత్తుకూరు, మే 17 : భూసర్వేలో సాంకేతిక నైపుణ్యాన్ని జోడిస్తూ  సర్వే చేసేందుకు రెవెన్యూ అధికారులు సోమవారం శ్రీకారం చుట్టారు. మండలంలోని మల్లూరును పైలెట్‌ విలేజ్‌గా తీసుకొని సర్వేకు తహసీల్థార్‌ సోమ్లా నాయక్‌ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్న భూములను డిజిటల్‌ రూపంలో పొందుపరిచేందుకు డ్రోన్‌ సహకారంతో భూముల సర్వే చేస్తున్నామన్నారు. గ్రామానికి చెందిన పూర్తి స్వరూపాన్ని గుర్తించి వివరాలు పొందుపరుస్తామన్నారు. ఆ తర్వాత సర్వే నెంబర్ల వారీగా భూమి విస్తీర్ణం వివరాలను గ్రో ద్వారా ఇస్తామన్నారు. దీంతో భూముల వివరాలను డిజిటల్‌ రూపంలో నమోదు చేసేందుకు వీలు కలుగుతుందన్నారు. తద్వారా భవిష్యత్తులో భూవివాదాలు పరిష్కరించేందుకు సులభంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ విజయ్‌కుమార్‌రెడ్డి, దువ్వూరువారిపాళెం సర్పంచ్‌ కృష్ణవేణి తదితరులున్నారు. 


Updated Date - 2021-05-18T03:27:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising