ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి: డీఎల్‌పీవో

ABN, First Publish Date - 2021-06-17T04:24:43+05:30

వచ్చేనెల 8వ తేదీ నుంచి నిర్వహించనున్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని అధికారులు, సర్పంచులు బాధ్యతగా తీసుకుని గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరిచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు, జూన్‌ 16 : వచ్చేనెల 8వ తేదీ నుంచి నిర్వహించనున్న  స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని అధికారులు, సర్పంచులు బాధ్యతగా తీసుకుని గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరిచి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని నెల్లూరు డివిజన్‌ డీఎల్‌పీవో కె.కృష్ణమోహన్‌ సూచించారు. బుధవా రం ఆయన మురగళ్లలోని ఎస్‌డబ్ల్యూపీసీని సందర్శించి శానిటేషన్‌ కార్యక్రమంలో జరిగే తీరుతెన్నులను పరిశీలించి సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచు పి.హరిత, ఈవోపీఆర్డీ సీ శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి పి.భాస్కర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-17T04:24:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising