ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీ వార్మింగ్‌ డేను విజయవంతం చేయాలి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-03-03T04:50:04+05:30

జిల్లాలో నులిపురుగుల నివారణ కార్యక్రమం (డీవార్మింగ్‌) బుధవారం ప్రారంభమవుతుందని, దీనిని విజయవంతం చేయాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అధికారులను ఆదేశించారు.

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(హరనాథపురం), మార్చి 2 : జిల్లాలో నులిపురుగుల నివారణ కార్యక్రమం (డీవార్మింగ్‌) బుధవారం ప్రారంభమవుతుందని, దీనిని విజయవంతం చేయాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం బంగ్లాలో ఆ కార్యక్రమంపై అధికారులతో సమీక్షించారు.   బాల స్వాస్థత కార్యక్రమంలో భాగంగా ఒకటి నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయాలని సూచించారు. ఈనెల 9వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.  ఈ సందర్భంగా డీవార్మింగ్‌ డే పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-03T04:50:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising