ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గమనిస్తే సరి.. లేకుంటే హరీ!

ABN, First Publish Date - 2021-11-28T02:52:39+05:30

వర్షాల కారణంగా బావి గట్లు ఉల్లిపడుతూ రోడ్డుపైకి విస్తరిస్తుండడంపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

రోడ్డులోకి చొచ్చుకొస్తున్న బావి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోడ్డు మీదకు  చొచ్చుకొస్తున్న బావి

రాపూరు, నవంబరు 27:  వర్షాల కారణంగా బావి గట్లు ఉల్లిపడుతూ రోడ్డుపైకి విస్తరిస్తుండడంపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. జాతీయరహదారి 565 నుంచి తెగచెర్ల గ్రామానికి వెళ్లే  రోడ్డు పక్కనే ఓ వ్యవసాయబావి ఉంది. కొంత కాలంగా వర్షాలు పడుతుండడంతో నీటితో నిండి బావి గట్లు తెగిపోతున్నాయి. దీంతో బావి రోడ్డు మీదకు విస్తరించి ప్రమాదకరంగా మారింది. ఈ విషయంపై తక్షణమే స్పందించకుంటే  భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గ్రామస్థులు అంటున్నారు. ఈ విషయంపై పాలకులకు తెలిపినా  పట్టించుకోవడం లేదంటూ రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-11-28T02:52:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising