ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగన్‌వాడీలో కుళ్లిపోయిన కోడిగుడ్లు

ABN, First Publish Date - 2021-12-06T02:53:05+05:30

రాపూరు అంగన్‌వాడీ కేంద్రాల్లో కుళ్లిపోయిన కోడిగుడ్లను సరఫరా చేస్తున్నట్లు ఆదివారం గుర్తించారు.

కుళ్లిపోయిన కోడిగుడ్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాపూరు, డిసెంబరు 5: రాపూరు అంగన్‌వాడీ కేంద్రాల్లో కుళ్లిపోయిన కోడిగుడ్లను సరఫరా చేస్తున్నట్లు ఆదివారం గుర్తించారు. బాలింతలు, గర్భిణులకు పంపిణీ చేస్తుండగా వెలుగోను గ్రామంలో ఈ విషయం బయటపడింది.  రోజురోజుకు పౌష్టికాహారం కాస్త విషాహారంగా మారుతుందని జనం వాపోతున్నారు. సీడీపీవో షంషాద్‌ బేగం మాట్లాడుతూ కుళ్లిన గుడ్లను వెనక్కు పంపుతున్నట్లు తెలిపారు. కుళ్ళ్లి కోడిగుడ్లు గుర్తిస్తే పడేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. 

Updated Date - 2021-12-06T02:53:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising