ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో యథేచ్ఛగా దుకాణాలు

ABN, First Publish Date - 2021-05-17T04:37:51+05:30

మండలంలోని గ్రామాల్లో కర్ఫ్యూ నిబంధనలు అమలు కావడం లేదు.

కోటలోని ఫ్యాన్సీ స్టోర్‌లో జనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫోటో : 1 కోట 16 : కోటలోని ఫ్యాన్సీ స్టోర్‌లో  జనం 

కోట, మే 16 : మండలంలోని గ్రామాల్లో కర్ఫ్యూ నిబంధనలు అమలు కావడం లేదు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలి. 12 గంటల తరువాత కర్ఫ్యూ అమలులోకి వస్తుంది. మొత్తం దుకాణాలు మూసివేయాలి.  కోట, విద్యానగర్‌లో దుకాణాలను మూస్తున్నా పరిసర గ్రామాల్లో కర్ఫ్యూ అమలు కావడం లేదు. వ్యాపారాలు సాగుతున్నాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో కోట, విద్యానగర్‌లో కొన్ని దుకాణాల్లో అయితే యజమానులు, సరుకుల కోసం వచ్చే వినియోగదారులు మాస్క్‌లు కూడా ధరించడం లేదు. భౌతిక దూరం పాటించడం లేదు. తోసుకుంటూ సరుకులు కొనుగోలు చేస్తున్నారు. పోలీసులు మాత్రం నిబంధనలు పాటించాలని ఒక పక్క చెబుతున్నా అటు జనం, ఇటు వ్యాపారులు పట్టించుకోవడం లేదు.

Updated Date - 2021-05-17T04:37:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising