ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ఫ్యూ అమలుకు ఏర్పాట్లు

ABN, First Publish Date - 2021-05-06T03:24:06+05:30

కరోనా కర్ఫ్యూ అమలుకు సూళ్లూరుపేటలో అధికారులు ఏర్పాట్లు చేశారు. బజారువీధుల్లో మున్సిపాలిటీ సిబ్బంది బారికేడ్లు ఏర్పాటు చేశారు.

సూళ్లూరుపేటలో ఏర్పాటు చేసిన బారికేడ్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూళ్లూరుపేట, మే 5 :  కరోనా కర్ఫ్యూ అమలుకు సూళ్లూరుపేటలో అధికారులు ఏర్పాట్లు చేశారు.  బజారువీధుల్లో మున్సిపాలిటీ సిబ్బంది బారికేడ్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్ని దుకాణాలు మూసివేశారు. పోలీసులు ఓ వైపు సైరన్‌ మోగిస్తూ పోలీసు జీపు తిరుగుతున్నా, జన సంచారం  కన్పించింది. సాయంత్రం 6 గంటల సమయంలో హేచరీల  బస్సులు రావడంతో, ఉద్యోగులు దిగి నివాసాలకు వెళ్లడం కనిపించింది. చెంగాళమ్మ ఆలయం సైతం మధ్యాహ్నం నుండి భక్తులు లేక నిర్మానుష్యంగా మారింది



Updated Date - 2021-05-06T03:24:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising