ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ రిలీఫ్‌ కిట్ల అందజేత

ABN, First Publish Date - 2021-12-03T04:29:17+05:30

కరోనా మొదటి వేవ్‌, రెండో వేవ్‌లో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు స్థానిక ఐసీడీఎస్‌ అధికారులు గురువారం కొవిడ్‌ రిలీఫ్‌ కిట్లను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

కొవిడ్‌ రిలీఫ్‌ కిట్లను అందిస్తున్న సీడీపీవో, సూపర్‌వైజర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొదలకూరు, డిసెంబరు 2 : కరోనా మొదటి వేవ్‌, రెండో వేవ్‌లో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు స్థానిక ఐసీడీఎస్‌ అధికారులు గురువారం కొవిడ్‌ రిలీఫ్‌ కిట్లను   వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. వంటనూనె, కందిపప్పు, గోధుమపిండి, వేరుశెనగ పప్పు, ఇడ్లీరవ్వ, శనగలు, బెల్లం, సబ్బులు పంపిణీ చేశారు. మండలంలోని మొగళ్లూరు గ్రామానికి చెందిన ఆకుల గీతిక, బొగ్గు సుకుమార్‌, గురవాయపాళెం, వెంకటాపురం గ్రామాలకు చెందిన లక్ష్మీప్రసన్న, వై.బేబి, రమణారెడ్డి, కాలనీలకు చెందిన అమర్తలూరు రిషిక, తాప్సికలకు సర్పంచ్‌ మల్లిక చిట్టెమ్మ చేతుల మీదుగా అందజేశారు.  కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సీడీపీవో వి.విజయలక్ష్మి, ప్రాజెక్టు సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-03T04:29:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising