ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

ABN, First Publish Date - 2021-05-09T03:25:04+05:30

మండలంలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిబంధనలను ప్రజలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎస్‌ఐ మరిడినాయుడు హెచ్చరించారు.

ఉదయగిరిలో దుకాణాలు మూయిస్తున్న ఎస్‌ఐ మరిడినాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయగిరి, మే 8: మండలంలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిబంధనలను ప్రజలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎస్‌ఐ మరిడినాయుడు హెచ్చరించారు. శనివారం నాల్గోరోజు ఉదయగిరిలో పగటి కర్ఫ్యూను విధించారు. మధ్యాహ్నం 12 గంటలకే దుకాణాలను మూయించి రోడ్లపై జనసంచారం లేకుండా నియత్రించారు. రోడ్లపై జనం సంచరిస్తే కేసులు బనాయిస్తామని హెచ్చరించడంతో మెయిన్‌ బజారు జన సంచారంలేక వెలవెలబోయింది. కార్యక్రమంలో ఏఎ్‌సఐలు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-05-09T03:25:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising