ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడికి కలిసికట్టుగా పోరాడదాం

ABN, First Publish Date - 2021-05-17T04:44:21+05:30

కరోనా వైరస్‌ కట్టడికి కలిసికట్టుగా పోరాడాదామని అందరూ సహకరించి మహ్మరిని తరిమి కొట్టాలని ఆత్మకూరు అగ్నిమాపకదళ అధికారి రమేష్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆత్మకూరు, మే 16 : కరోనా వైరస్‌ కట్టడికి కలిసికట్టుగా పోరాడాదామని  అందరూ సహకరించి మహ్మరిని తరిమి కొట్టాలని ఆత్మకూరు అగ్నిమాపకదళ అధికారి రమేష్‌ పిలుపునిచ్చారు. ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో కరోనా కట్టడిపై అవగాహన కార్యక్ర మం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడికి ఎంత కఠినంగా పాక్షిక కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తే అంత మంచిదన్నా రు. అందుకు అధికారులతోపాటు ప్రజలందరి బాధ్యత అనివార్యమని పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందన్నారు. ప్రజల ప్రాణాల కంటే బయట తిరగడం ముఖ్యం కాదని తెలుసుకోవాలన్నారు.  కరోనా వైరస్‌ సోకకుండా ఉండేందకు ప్రజలు తమ వంతుగా భౌతిక దూరం పాటిస్తూ పరిసరాలు, పరిశుభ్రతపై జాగ్రత్తగా ఉండాలని కోరారు.  ఈ కార్యక్రమంలో అగ్నిమాపకదళ సిబ్బంది  పాల్గొన్నారు.

Updated Date - 2021-05-17T04:44:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising