ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కో- ఆప్షన్‌ సభ్యుడి ఎంపికకు దరఖాస్తులు

ABN, First Publish Date - 2021-05-08T05:08:13+05:30

మున్సిపల్‌ కో- ఆప్షన్‌ సభ్యుడి ఎంపిక కోసం అర్హత గల అభ్యర్ధుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఈ నెల 10 తేదీ లోపు మున్సిపల్‌ కమిషనర్‌కు దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు, మే 7 : మున్సిపల్‌ కో- ఆప్షన్‌ సభ్యుడి ఎంపిక కోసం అర్హత గల అభ్యర్ధుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఈ నెల 10 తేదీ లోపు మున్సిపల్‌ కమిషనర్‌కు దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే అభ్యర్థులు మున్సిపాలిటీలో ఓటరుగా నమోదై 21 సంవత్సరాలు పైన ఉండి చైర్‌పర్సన్‌, పంచాయతీ సర్పంచు, మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా లేక సదరు పదవుల కలయికతో 5 ఏళ్ల కాలం పదవి నిర్వహించి ఉండాలి. మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలి. మున్సిపల్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపల్‌ పరిపాలనా విభాగంలో అనుభవం కలిగిన రిటైర్డ్‌ మున్సిపల్‌ ఆఫీసర్‌ దరఖాస్తు చేసుకోవచ్చు. రహదారులు, భవనాలు లేదా మంచినీటి సరఫరా, పట్టణ ప్రణాళికా, ప్రజారోగ్యంలో ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన వ్యక్తి దరఖాస్తుకు అర్హులు. అర్హతలకు సంబంధించిన ధృవపత్రాలు జతపరిచి దరఖాస్తు ఫారాలను అందజేయాల్సి ఉంటుందని మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.రమే్‌షబాబు తెలిపారు. 

Updated Date - 2021-05-08T05:08:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising