ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెంగాళమ్మను సందర్శించిన కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-12-06T02:55:10+05:30

కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు ఆదివారం కుటుంబసమేతంగా చెంగాళమ్మ ఆలయాన్ని, పులికాట్‌ సరస్సును సందర్శించారు.

చెంగాళమ్మ ఆలయంలో కుటుంబసమేతంగా జిల్లా కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూళ్లూరుపేట, డిసెంబరు 5 : కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు  ఆదివారం కుటుంబసమేతంగా  చెంగాళమ్మ ఆలయాన్ని, పులికాట్‌ సరస్సును సందర్శించారు. ముందుగా పులికాట్‌ సరస్సుకు వెళ్లి పక్షులను తిలకించారు. అనంతరం చెంగాళమ్మ ఆలయానికి విచ్చేశారు. ఆలయ ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కలెక్టర్‌ కుటుంబానికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదపండితులతో  ఆశీర్వచనం చేయించి అమ్మణ్ణి ప్రసాదాలు అందజేశారు. కలెక్టర్‌తోపాటు సూళ్లూరుపేట తహసీల్దారు రవికుమార్‌, పాలకమండలి సభ్యులు గోగుల తిరుపాల్‌, ముంగర అమరావతి తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-12-06T02:55:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising