ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-11-28T05:39:10+05:30

ఇటీవల పోటెత్తిన వరదల తాకిడికి దెబ్బతిన్న రోడ్లను కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు పరిశీలించారు.

దెబ్బతిన్న రోడ్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరురూరల్‌, నవంబరు 27 :  ఇటీవల పోటెత్తిన వరదల తాకిడికి దెబ్బతిన్న రోడ్లను కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు పరిశీలించారు. నెల్లూరు - తాటిపర్తి రహదారిలో జొన్నవాడ మలుపు వద్ద పూర్తిగా దెబ్బతిన్న నరసింహపురం రోడ్డును కలెక్టర్‌ శనివారం వివిధ శాఖల అధికారులతో కలిసి క్షుణంగా పరిశీలించారు. జొన్నవాడ రేవు వద్ద దెబ్బతిన్న రహదారి కారణంగా ఏర్పడిన ఇబ్బందులు, నష్టం పై వివిధ శాఖల అధికారులతో ఆయన అంచనాలు తయారు చేయించారు. ప్రస్తుతం తాత్కాలికంగా రవాణ నడుస్తున్నా శాశ్వత పరిష్కారం త్వరలోనే చూపుతామన్నారు.

Updated Date - 2021-11-28T05:39:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising