ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సీఎం కప్‌’తో క్రీడా నైపుణ్యం వెలుగులోకి..

ABN, First Publish Date - 2021-12-09T02:59:57+05:30

గ్రామీణ ప్రాంతాల యువతలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు క్రీడా పోటీలు దోహదం చేస్తాయని గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ ఇబ్రహీం అన్నారు.

కబడ్డీ ఆడుతున్న యువకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిల్లకూరు, డిసెంబరు 8: గ్రామీణ ప్రాంతాల యువతలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు క్రీడా పోటీలు దోహదం చేస్తాయని గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ ఇబ్రహీం అన్నారు. బుధవారం స్థానిక గురుకుల కళశాలలో సీఎం కప్‌ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని యువతకు క్రీడాపోటీలను నిర్వహించి ప్రతిభ కనబరిచిన యువకులను నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారన్నార హెచ్‌ఎం సుబ్బారావు, పీడీ జానకిరామయ్య, పీఈటీలు రమణయ్య, అర్జున్‌రావు, విజయమ్మ, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-09T02:59:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising