ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరకు రైతుల బకాయిలు త్వరగా చెల్లించాలి

ABN, First Publish Date - 2021-11-06T05:17:39+05:30

పొదలకూరు చక్కెర కర్మాగారం నుంచి రైతులకు చెల్లించాల్సిన బకాయిలను త్వరగా చెల్లించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అధికారులను ఆదేశించారు.

సమీక్షలో మాట్లాడుతున్న కలెకర్‌ చక్రధర్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారుల సమీక్షలో కలెక్టర్‌


నెల్లూరు(హరనాథపురం), నవంబరు 5 : పొదలకూరు చక్కెర కర్మాగారం నుంచి రైతులకు చెల్లించాల్సిన బకాయిలను త్వరగా చెల్లించేందుకు  ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌లో చెరకు   రైతుల బకాయిలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018-19 సంవత్సరానికిగాను 774మంది రైతులకు చెల్లించాల్సిన రూ.24కోట్ల రూపాయల్లో రూ.14కోట్లు చెల్లించారన్నారు. ఇంకా రైతులకు సుమారు రూ.10 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ బకాయిల చెల్లింపులకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జేసీ హరేందిరప్రసాద్‌, ట్రైనీ కలెక్టర్‌ పఠాన్‌ అహ్మద్‌ఖాన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-06T05:17:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising