ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చలో హైదరాబాద్‌’జయప్రదం చేయండి

ABN, First Publish Date - 2021-10-22T03:48:26+05:30

చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్‌ జాతీయ కార్యదర్శి గోవిందువాసు మాదిగ పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయుడుపేట, అక్టోబరు 21 : చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్‌ జాతీయ కార్యదర్శి గోవిందువాసు మాదిగ పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎన్‌ఎస్‌ఆర్‌ కాలనీలోని ఆలయం వద్ద గురువారం వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. ఈ నెల 24న  హైదరాబాద్‌లో నిర్వహించబోవు మాదిగ ఉద్యోగుల 5వ జాతీ య మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. నారాయణ, సురేష్‌, హేమంత్‌, చంద్ర, వెంకటేష్‌, శీను తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-22T03:48:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising