ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మజ్జిగ చలివేంద్రం ప్రారంభం

ABN, First Publish Date - 2021-04-05T04:52:50+05:30

పట్టణంలోని వాసవీ వనితా క్లబ్‌ ఆధ్వర్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అమరా బ్రదర్స్‌ వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న సీఐ గంగాధరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొదలకూరు, ఏప్రిల్‌ 4: పట్టణంలోని వాసవీ వనితా క్లబ్‌  ఆధ్వర్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అమరా బ్రదర్స్‌ వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం స్థానిక సీఐ గంగాధరరావు    చలివేంద్రాన్ని ప్రారంభించి, అనంతరం మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉన్న ఈ వేసవిలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామన్నారు. ఈ క్రమంలో వాసవీక్లబ్‌ వారిని అభినందించారు. వాసవీ వనిత క్లబ్‌ అధ్యక్షురాలు అమరా వెంకట సుప్రజ మాట్లాడుతూ పట్టణానికి వచ్చే రైతులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏడాది చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వనిత క్లబ్‌ సభ్యులు తన్నీరు భారతి, నున్నా విజయలక్ష్మి, క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-05T04:52:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising