ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసుల పేరుతో ఏజెంట్ల అనుమతి పత్రాల తిరస్కరణ

ABN, First Publish Date - 2021-09-19T04:20:00+05:30

కేసుల సాకుతో టీడీపీ ఏజెంట్‌ పత్రాలను తిరస్కరించడం సబబుకాదని తడ టీడీపీ మండల అధ్యక్షుడు కామిరెడ్డి మురళీకృష్ణారెడ్డి ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయుడుపేట / టౌన్‌, సెప్టెంబరు 18 : కేసుల సాకుతో టీడీపీ ఏజెంట్‌ పత్రాలను తిరస్కరించడం  సబబుకాదని తడ టీడీపీ మండల అధ్యక్షుడు కామిరెడ్డి మురళీకృష్ణారెడ్డి ఆరోపించారు. నాయుడుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల కౌంటింగ్‌ కేంద్రం వద్ద శనివారం రాత్రి ఆయన మాట్లాడారు. తడ మండలంలోని 6 ఎంపీటీసీ సెగ్మెంట్‌లకు ఆదివారం కౌంటింగ్‌ నిర్వహించాల్సి ఉంది. శనివారం రాత్రి కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఏజెంట్ల అనుమతి పత్రాలు స్వీకరించాలని తెలపడంతో అక్కడకు చేరుకున్నామన్నారు. అయితే, కేసులు లేకున్నా, ఉన్నాయన్న సాకుతో 6 సెగ్మెంట్ల ఏజెంట్‌ పత్రాలను తిరస్కరించారన్నారు. వైసీపీ ఏజెంట్‌లకు మాత్రం  అనుమతి పత్రాలు మంజూరు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర సెక్రటరీ బొమ్మన శ్రీధర్‌,  సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుధాకర్‌రెడ్డి, టీడీపీ మండల సెక్రటరీ నీలకంఠం,  ఎంపీటీసీ అభ్యర్థులు, టీడీపీ నాయకులు ఉన్నారు. 

Updated Date - 2021-09-19T04:20:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising