ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. 33.50 లక్షల పట్టివేత

ABN, First Publish Date - 2021-04-16T05:31:28+05:30

సూళ్లూరుపేటలో గురువారం సాయంత్రం పోలీసులు, ఎన్నికల స్క్వాడ్‌ అధికారులు రూ. 33,50,900 లక్షలు పట్టుకున్నారు.

పట్టుబడ్డ నగదుతో సూళ్లూరుపేట ఎస్‌ఐ, ఎన్నికల అఽధికారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూళ్లూరుపేట, ఏప్రిల్‌ 15 : సూళ్లూరుపేటలో గురువారం సాయంత్రం పోలీసులు, ఎన్నికల స్క్వాడ్‌ అధికారులు రూ. 33,50,900 లక్షలు పట్టుకున్నారు. స్థానిక వినాయక గుడి వద్ద  పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా టీఎన్‌ 09 బీడబ్ల్యూ 6927 నెంబరు గల కారులో  ఆ మొత్తం ఉన్నట్టు గుర్తించారు. నగదుతోపాటు కారును కూడా స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్‌ఐ ఉమాశంకర్‌ తెలిపారు. 

Updated Date - 2021-04-16T05:31:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising