ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పర్మినెంట్‌ అన్నావు.... ఏం చేశావు?

ABN, First Publish Date - 2021-06-19T05:03:15+05:30

అధికారంలోకి రాగానే పర్మినెంట్‌ చేస్తానన్నావు.... సమాన పనికి సమాన వేతనమని చెప్పావు... సీఎం అయ్యి రెండేళ్లు పూర్తవుతున్నా ఏం చేశా వు? అంటూ నగర పాలక సంస్థలోని బిల్లు కలెక్టర్లు ముఖ్యమంత్రి జగన్‌పై మండిపడ్డారు.

నిరసన తెలుపుతున్న బిల్లు కలెక్టర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర ప్రభుత్వంపై బిల్లు కలెక్టర్ల మండిపాటు


నెల్లూరు (సిటీ), జూన్‌ 18 : అధికారంలోకి రాగానే పర్మినెంట్‌ చేస్తానన్నావు.... సమాన పనికి సమాన వేతనమని చెప్పావు... సీఎం అయ్యి రెండేళ్లు పూర్తవుతున్నా ఏం చేశా వు? అంటూ నగర పాలక సంస్థలోని బిల్లు కలెక్టర్లు ముఖ్యమంత్రి జగన్‌పై మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. 2013లో కార్పొరేషన్‌లో విలీనమైన పంచాయతీల్లో పని చేస్తున్న తమను అధికారంలోకి రాగానే పర్మినెంట్‌ చేసి, సమాన పనికి సమాన వేతనం ఇస్తానన్న హామీని విస్మరించారని విమర్శించారు.  ఇప్పటికైనా తమను పర్మినెంట్‌ చేసి ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహేంద్రబాబు, టీ వెంకయ్య, సుధీర్‌, ఏ వెంకటేశ్వర్లు, సభాపతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-19T05:03:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising