ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన

ABN, First Publish Date - 2021-04-17T05:58:19+05:30

వేసవిలో అగ్నిప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు ముందస్తు చర్యలు చేపడితే నివారించవచ్చని అగ్నిమాపకదళ అధికారి రమేష్‌ పేర్కొన్నారు.

అవగాహన కల్పిస్తున్న అగ్నిమాపక అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు, ఏప్రిల్‌ 16: వేసవిలో అగ్నిప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు ముందస్తు చర్యలు చేపడితే నివారించవచ్చని అగ్నిమాపకదళ అధికారి రమేష్‌ పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం వారం ఆత్మకూరు ఎస్సీ కాలనీ తదితర ప్రాంతాల్లో అగ్నిమాప క ప్రమాదాల నివారణపై చేపట్టాల్సిన చర్యలను విపులీకరించారు.   ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక దళ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T05:58:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising