ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెటాలియన్‌లో ఆయుధాల ప్రదర్శన

ABN, First Publish Date - 2021-10-28T03:30:50+05:30

మండ లంలోని 9వ బెటాలియ న్‌లో అమర వీరుల ది నోత్సవం పురస్కరించు కుని బుధవారం క మాండెంట్‌ నాగేంద్ర రావు ఆధ్వర్యంలో ఏపీ ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు సంబం ధించిన ఆయుధాల ప్రదర్శనన నిర్వహించారు.

విద్యార్ధులకు ఆయుధాలను చూపిస్తున్న కమాండెంట్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటగిరి(టౌన్‌), అక్టోబరు 27: మండ లంలోని 9వ బెటాలియ న్‌లో అమర వీరుల ది నోత్సవం పురస్కరించు కుని బుధవారం క మాండెంట్‌ నాగేంద్ర రావు ఆధ్వర్యంలో ఏపీ ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు సంబం ధించిన ఆయుధాల ప్రదర్శనన  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమర వీరుల త్యాగాలు మరువలేనివన్నా రు. అనంతరం వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషన్‌ కమాండెంట్‌ సత్యం నాయుడు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-28T03:30:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising