ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటింటికి ఆనందయ్య మందు పంపిణీ

ABN, First Publish Date - 2021-06-18T03:35:07+05:30

విడవలూరు పంచాయతీ పరిధిలోని ప్రతి ఇంటి సభ్యులకు ఉచితంగా ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ చేయనున్నట్లు పూండ్ల సోదరులు హరనాథ్‌రెడ్డి, అచ్యుత్‌రెడ్డి తెలిపారు.

ఆనందయ్య ఆయుర్వేద మందును ప్రారంభిస్తున్న బాలు, పూండ్ల సోదరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విడవలూరు, జూన్‌ 17: విడవలూరు పంచాయతీ పరిధిలోని ప్రతి ఇంటి సభ్యులకు ఉచితంగా ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ చేయనున్నట్లు పూండ్ల సోదరులు హరనాథ్‌రెడ్డి, అచ్యుత్‌రెడ్డి తెలిపారు. విడవలూరులో గురువారం జరిగిన మందు పంపిణీ కార్యక్రమంలో ఆనందయ్య మేనల్లుడు బాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పూండ్ల సోదరులు మాట్లాడుతూ పెద్ద మనస్సుతో మందు తయారు చేసి ఇచ్చిన ఆనందయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. తమ తండ్రి శివకోటారెడ్డి జ్ఞాపకారఽ్థంగా గ్రామంలోని సుమారు 1500 కుటుంబాలకు ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో కరోనా నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు బెజవాడ గోవర్ధన్‌రెడ్డి, పాశం శ్రీహరిరెడ్డి, కాటంరెడ్డి నవీన్‌రెడ్డి, గ్రామపెద్దలు పాల్గొన్నారు.  

Updated Date - 2021-06-18T03:35:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising