ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కామాక్షితాయికి లక్ష కుంకుమార్చన

ABN, First Publish Date - 2021-04-20T03:25:41+05:30

మండలంలోని జొన్నవాడ ఆలయంలో కామాక్షితాయికి సోమవారం వైభవంగా లక్షకుంకుమార్చన జరిగింది. ఆలయంలో ప్రత్యేకం

కామాక్షితాయికి నిర్వహిస్తున్న లక్ష కుంకుమార్చన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చిరెడ్డిపాళెం,ఏప్రిల్‌19: మండలంలోని జొన్నవాడ  ఆలయంలో కామాక్షితాయికి సోమవారం వైభవంగా లక్షకుంకుమార్చన జరిగింది. ఆలయంలో ప్రత్యేకంగా కొలువుదీర్చిన కామాక్షితాయి ఉత్సవమూర్తికి 20మందికి పైగా అర్చకులు లలితా సహస్ర నామార్చనతో నిర్వహించిన ఈ లక్షకుంకుమార్చనలో భక్తులంతా పాల్గొన్నారు. కార్యక్రమానికి నాగాయగుంటకు చెందిన వీ మల్లికార్జునరావు కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.

Updated Date - 2021-04-20T03:25:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising