ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు చెల్లించాలి

ABN, First Publish Date - 2021-03-25T02:38:44+05:30

మున్సిపల్‌ కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలను వెంటనే చెల్లించడంతోపాటు పీఎఫ్‌ నగదును కార్మికుల ఖాతాలో జమ చేయాలని మున్సిపల్‌

సమావేశంలో మాట్లాడుతున్న పెంచల నరసయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


నాయుడుపేట టౌన్‌, మార్చి 24 : మున్సిపల్‌ కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలను వెంటనే చెల్లించడంతోపాటు పీఎఫ్‌ నగదును కార్మికుల ఖాతాలో జమ చేయాలని మున్సిపల్‌ కార్మికుల యూనియన్‌ జిల్లా కార్యదర్శి పెంచల నరసయ్య డిమాండ్‌ చేశారు. నాయుడుపేట సీఐటీయూ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారం జరిగే భారత్‌ బంద్‌లో కార్మికులు పాల్గొనాలన్నారు. సీఐటీయూ మండల కార్యదర్శి ముకుంద తదితరులు పాల్గొన్నారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మిక సంఘ నాయకులు చెంగయ్య, నరసయ్య, పోలయ్య, మహాలక్ష్మమ్మ, సురేష్‌,  తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-25T02:38:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising