ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూతన వ్యవసాయ విధానాలు రైతులకు లాభసాటి

ABN, First Publish Date - 2021-10-28T04:07:33+05:30

నూతన వ్యవసాయ విధానాలు అవలంబిస్తే రైతులకు వ్యవసాయం లాభసాటిగా మారుతుందని ఆశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సత్యవాణి పేర్కొన్నారు.

శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న డీడీఏ సత్యవాణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యవసాయ శాఖ డీడీ సత్యవాణి

కావలి రూరల్‌, అక్టోబరు 27: నూతన వ్యవసాయ విధానాలు అవలంబిస్తే రైతులకు వ్యవసాయం లాభసాటిగా మారుతుందని ఆశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సత్యవాణి పేర్కొన్నారు. పట్టణంలోని అగ్రికల్చర్‌ ల్యాబ్‌ కార్యాలయంలో భారత్‌ అమృత్‌ మహాత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం రైతులకు వ్యవసాయ పద్ధతులపై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ రైతులు వరి విత్తనాల్లో అనుకూలమైన రకాలు ఎంపిక చేసుకోవాలన్నారు. సమగ్ర ఎరువుల యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ పద్ధతులను వివరించారు. ఈ కార్యక్రమంలో సైంటిస్ట్‌ వినీత, కావలి ఏడీఏ కన్నయ్య, జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ శ్రీనివాసులు, కావలి, బోగోలు, అల్లూరు, దగదర్తి మండలాల వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-28T04:07:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising