ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెయ్యి పడకల ఏర్పాటుకు చర్యలు

ABN, First Publish Date - 2021-05-11T03:48:28+05:30

కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు టిడ్కో గృహాల్లోని కొవిడ్‌ కేర్‌సెంటర్‌లో వెయ్యి పడకల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరురూరల్‌, మే 10: కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు టిడ్కో గృహాల్లోని కొవిడ్‌ కేర్‌సెంటర్‌లో వెయ్యి పడకల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ తెలిపారు. సోమవారం స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సిలిండర్ల వివరాలను ఎప్పటికప్పుడు నోటీసు బోర్డులో ఉంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. పాక్షిక లాక్‌డౌన్‌కు ప్రజలు సహకారం అందిస్తున్నారన్నారు. కర్ఫ్యూ సమయంలో బయట తిరగకుండా ఇంటిలోనే సురక్షితంగా ఉండాలన్నారు. ప్రతిఒక్కరు మాస్కులు ధరిస్తూ కొవిడ్‌ నిబంధనలను పాటించాలన్నారు. 


Updated Date - 2021-05-11T03:48:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising